AP TDP : టీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిలో పసుపు జెండా ఎగురవేసింది. By V.J Reddy 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ (TDP) ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరి (Mangalagiri) లో లోకేష్ (Nara Lokesh) చంద్రబాబు కంటే భారీ మెజారితో అక్కడ పసుపు జెండా ఎగరవేశారు. Also Read : లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ! #andhra-pradesh #nara-lokesh #tdp #chandrababu #mangalagiri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి