తెలంగాణ రేవంత్ కుట్రలకు భయపడేది లేదు: KTR TG: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీల అమలుపై భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తి వాట్సాప్‌లో ప్రశ్నించారని, దీంతో మహబూబ్‌నగర్ సీఐ కొట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తెలంగాణలో మయోనైజ్ నిషేధం మోమోస్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం విధించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు..తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ దీపావళి పండుగ ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. By Manogna alamuru 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం డ్రోన్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకురావడానికి ఈ డ్రోన్లను వినియోగించనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత.. ప్రకటన విడుదల చేసిన హైకమాండ్! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు మొత్తం 40 మంది కీలక నేతలను స్టార్ క్యాంపెయినర్ల లీస్ట్ లో ఉన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSP: బెటాలియన్ కానిస్టేబుళ్లకు మరో షాక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్లను తొలగించింది. ఇకనుంచి సెక్రటేరియట్లో ఎస్పీఎఫ్ పోలీసులు గస్తీ కాయనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harsha Sai: హర్షసాయికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు ముందస్తు బెయిల్ ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక వేధింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ యువతి నర్సింగ్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ ! తెలంగాణలో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన మహిళా అఘోరీ.. తాజాగా కొండగట్టలో ప్రత్యక్షమైంది. స్వామివారిని దర్శించుకొని.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది. అనంతరం అఘోరీ వేములవాడ, కొమురవెల్లి ఆలయాలకు కూడా వెళ్లనుంది. By Archana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుల గణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది .రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn