కావాలనే నా బిడ్డను వాడుకుంటున్నారు: ముత్తిరెడ్డి ఎమోషనల్
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమోషనల్‌తో మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ గోడవలో నా బిడ్డని కావాలనే వాడుకుంటున్నారని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నీతిగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డని అల్లుడిని అడ్డం పెట్టుకోవడం మంచిది కాదంటూ విమర్శలు చేశారు. నా బిడ్డ ఆ స్థలాన్ని ప్రజలకు దానం ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తాను... అయితే కూతురు హైకోర్టును ఆశ్రయించిన విషయంలో మరోసారి భావోద్వేగానికి ముత్తిరెడ్డి గురయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Modi-will-be-the-PM-of-Telangana-on-8th-of-this-month.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/They-are-using-my-child-at-will-Muthireddy-is-emotional.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/news-a-missed-call-incident-in-warangal-district-claimed-the-life-of-a-married-women.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/software-employee-died-after-falling-under-a-train.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-state-minister-errabelli-brs-should-be-brought-back-to-power-palakurthy-visit-to-kodakandla-mandal1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/An-online-game-is-a-tragedy-in-a-family.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Phone-records-key-to-Sarpanch-Navyas-sexual-harassment-allegations.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Another-medical-student-attempted-suicide-in-Warangal.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Sri-Sri-Purushottama-Bharti-Swamy-is-the-Sringeri-Sivaganga-Mathathiswaru.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Dharma-Reddy-is-a-challenge-to-Murali.jpg)