Latest News In Telugu Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్ జనవరి 09న కరీంనగర్-సిరిసిల్ల బస్ లో దొరికిన పందెం కోడి వేలం నేడు కరీంనగర్ డిపోలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఆసక్తిగలవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని ఆర్టీసీ కోరడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీకి ఈ కోడి ఎంత ఆదాయం తెస్తుందనే విషయం ఆసక్తికరంగామారింది. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections : వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti Holidays : ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party : తెలంగాణ భవన్లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ! తెలంగాణ భవన్లో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి వచ్చిన భద్రాచలం MLA తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు ఖాజేశారు. అలాగే ఓ కార్యకర్త నుంచి రూ.42వేలు చోరీ చేశారు. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Municipalities: కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ.. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా! తెలంగాణలో అధికారం మారడంతో వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతామని వారు ప్రకటించారు. వీరు త్వరలోనే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. By Naren Kumar 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ ను కలిసిన శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఈ రోజు తెలంగాణ భవన్లో కలిశారు. తన మనవరాలు పుట్టిన రోజు వేడుకకు రావాలని ఆహ్వానించారు. అనంతరం హరీష్ రావు, ఇతర నాయకులతో కలిసి భోజనం చేశారు. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: వరంగల్ మేయర్ పై అవిశ్వాసం.. కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి? వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఈ గండం నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్ లో చేరాలని సుధారాణి భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn