Latest News In Telugu KTR : కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు.. ముందుంది అసలు సినిమా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నెలలోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైందని అన్నారు కేటీఆర్. అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు రద్దు చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. జిల్లాలు రద్దు చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. ముందుంది అసలు సినిమా అంటూ కాంగ్రెస్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CM Revanth: దావోస్‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు! సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda: మేడిగడ్డపై విచారణ.. హైకోర్టు సీజేకు తెలంగాణ ప్రభుత్వం లేఖ తెలంగాణ హైకోర్టు సీజేకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండ సురేఖ, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) రావాలని ఆహ్వానించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medico Preethi Suicide Case :సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు అయిన సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. ప్రీతి ఆత్మహత్య తరువాత సైఫ్‌ను అరెస్ట్ చేసి ఏడాది కాలం పాటూ క్లాసులకు హాజరు కాకుండా సస్పెండ్ చేశారు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revant Reddy: సీతక్క ఇలాకా ములుగులో కంపెనీ.. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష! ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిల్లును పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాల గురించి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2014లో ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: 17పార్లమెంటు స్థానాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. జాబితా ఇదే తెలంగాణ రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ 17మంది జాబితాను విడుదల చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hanamkonda : హన్మకొండలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భినితో సహా 26 మంది హన్మకొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. 55 మంది ప్రయాణికులుండగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే! పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో సెగ్మెంట్ల ఆధారంగా ఇంఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 15 నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకే అప్పగించగా.. జహీరాబాద్ బాధ్యతలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించింది. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn