Latest News In Telugu CM Revanth Reddy: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హెలికాఫ్టర్ ద్వారా వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Second Capital: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్! గొప్ప చారిత్రక నేపథ్యమున్న ఉమ్మడి వరంగల్ ను తెలంగాణ రెండో రాజధానికి అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్ వరంగల్ సుందరీకరణలో భాగంగా 3 నెలల తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయబోతున్నట్లు కొండా సురేఖ తెలిపారు. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PV Narasimha Rao : తెలుగు జాతి నిండుదనం.. ఆర్థిక సంస్కరణల చాణక్యుడు.. పీవీ జయంతి నేడు! దేశ రాజకీయాల్లో తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పీవీ నరసింహరావు. దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడు.బహుభాషా కోవిదుడు. By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bus Accident : అతివేగంతో కారు ఢీ.. పల్టీ కొట్టిన స్కూల్ బస్సు! TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేపు వరంగల్ కు సీఎం రేవంత్ రేపు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఓ హాస్పటల్ ను ప్రారంభించడంతో పాటు కాకతీయ మెగా జౌళి టెక్స్ టైల్ పార్క్ ను పరిశీలిస్తారు. అనంతరం.. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. By Nikhil 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..! ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు పారేలా యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన సానుకూలంగా సంబంధించి.. వెంటనే ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రాహుల్ గాంధీని కలిసిన సీతక్క న్యూ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ మంత్రి సీతక్క ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శాలువా కప్పి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్కను రాహుల్ గాంధీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జై భీమ్, జై భద్రకాళి.. ఆసక్తికరంగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం వరంగల్ ఎంపీగా విజయం సాధించిన కడియం కావ్య ఈ రోజు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కడియం కావ్య.. చివరిలో జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ నినాదాలు చేశారు. కావ్య ప్రమాణ స్వీకారాన్ని ఈ వీడియోలో చూడండి. By Nikhil 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn