బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణకు భారీగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై పోరాటం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలను ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
CM angry over injustice to Telangana in #UnionBudget2025
— Congress for Telangana (@Congress4TS) February 1, 2025
బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్ధిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.
కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ#RevanthReddy
•… pic.twitter.com/l4IXJh1R4l