రామగుండం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్-PHOTOS

కాళేశ్వరం నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ముగింపు సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

New Update
KCR Farm House Meeting
Advertisment
Advertisment
Advertisment