Apr 16, 2025 22:02 IST
IPL 2025 DC vs RR Live Score: ముగిసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్.
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసిన ఢిల్లీ. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు.
Apr 16, 2025 21:00 IST
IPL 2025 DC vs RR Live Score: అక్షర్ పటేల్ దూకుడుకు చెక్.. ఢిల్లీ ఐదో వికెట్ డౌన్
17 ఓవర్లకు దిల్లీ స్కోరు 146/5.
Apr 16, 2025 20:44 IST
IPL 2025 DC vs RR Live Score: ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్
అభిషేక్ పొరెల్ (49) హాఫ్ సెంచరీ మిస్
Apr 16, 2025 20:37 IST
DC VS RR: ఢిల్లీ మూడో వికెట్ డౌన్
కేఎల్ రాహుల్ (38) ఔట్..
ఆర్చర్ వేసిన 12.4 ఓవర్‌కు రాహుల్ భారీ షాట్ ఆడగా డీప్ మిడ్‌వికెట్‌లో హెట్‌మయర్ క్యాచ్ అందుకున్నాడు.
Apr 16, 2025 20:10 IST
IPL 2025 DC vs RR Live Score: 50 దాటిన ఢిల్లీ స్కోరు
రాహుల్ (15), అభిషేక్ పొరెల్ (32) పరుగులతో క్రీజులో ఉన్నారు.
7 ఓవర్లకు స్కోరు 56/2
Apr 16, 2025 19:55 IST
IPL 2025 DC vs RR Live Score: డిల్లీ రెండో వికెట్ డౌన్.. కరుణ్ నాయర్ డకౌట్..
సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో కరుణ్ నాయర్ రనౌట్
Apr 16, 2025 19:40 IST
IPL 2025 DC vs RR Live Score: తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్లో 23 పరుగులు
వరుస బౌండరీలతో హోరెత్తించిన పొరెల్
జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(24)
స్కోరు 33/0
Apr 16, 2025 19:38 IST
IPL 2025 DC vs RR Live Score: జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్లోనే పది పరుగులు
జేక్ ఫ్రేజర్(9), అభిషేక్ పొరెల్(1)