/rtv/media/media_files/gQO0tGbYfxoJBztvy7Et.jpg)
Road Accident in AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేటలో ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కలకల నుంచి చెన్నై వైపు ఆ లారీ టమాటాల లోడ్‌తో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.