క్రైం నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు ఆస్తికోసం నమ్మిన స్నేహితుడి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చిన భయంకరమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ ఇంటిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఒక్కొక్కరిగా 6గురిని చంపేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KVR: ప్రజలు నమ్మకంతో గెలిపించారు.. వారి సేవకు కట్టుబడి ఉంటా.. డబుల్ జెయింట్ కిల్లర్ కేవీఆర్ తో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కాటిపల్లి వేంకట రమణారెడ్డి.. తెలంగాణలో ఈ పేరిప్పుడు సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను పరాజితులను చేసి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ ప్రస్థానం, వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. By Naren Kumar 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS RTC: సీట్లన్నీ ఆడవాళ్లకేనా!.. బస్సుకు అడ్డం నిలుచున్న మగజాతి ఆణిముత్యం తెలంగాణలో మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీ కదా. అందరూ పోటీ పడి బస్సులెక్కేసరికి వారే నిండిపోతున్నారు. రోజూ బస్సుల్లో తిరిగే పురుషులు సీట్లే దొరకడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై ఆర్మూరులో ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలుచుని నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Ex MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసి రూ.70 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అలాగే రూ.9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS MLC Kavitha: గవర్నర్ ప్రసగంలోని ఆ పదాలు తొలగించండి.. మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ గవర్నర్ స్పీచ్ లో పలు పదాలను తొలగించాలని మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రసంగంలోని "విముక్తి", "అణచివేత", "నియంతృత్వ పాలన", "వ్యవస్థల విధ్వంసం", "వివక్ష" తదితర పదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. By Nikhil 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఓ మహిళగా బాధపడుతున్న.. కవిత ట్వీట్ రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకున్న జీవన్‌రెడ్డి ఆ స్థలంలో షాపింగ్ మాల్ని నిర్మించాడు. అయితే, షాపింగ్ మాల్ అద్దెని కొంత కాలంగా కట్టడం లేదని గుర్తించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు? తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn