క్రైం Car Accident: నిజామాబాద్ లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, విద్యార్థినిలకు గాయాలు! నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్లూర్ మండలం దాస్నగర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ధర్మపురి అర్వింద్ కు పరామర్శ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ రోజు పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన అర్వింద్ తండ్రి డీ.శ్రీనివాస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్ రెడ్డి TG: చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు! TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి తెలిపారు. కాగా ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Runa Mafi : రుణమాఫీపై రేవంత్ సర్కార్ బిగ్ అప్డేట్ TG: రుణమాఫీ చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఆగస్టు 15 లోపు అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా రుణమాఫీపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే వారం నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్! రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్ను జారీ చేసింది. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు విద్యుత్ సమస్యలపై కామారెడ్డి ఎమ్మెల్యే సమీక్ష నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు కామారెడ్డిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ SE, DE, FM, సీనియర్ లైన్ మెన్, లెన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ లతో ఆయన సమీక్ష నిర్వహించారు. By Nikhil 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn