Medak: సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యం: మంత్రి తలసాని
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
siddipet: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది.
Thammineni: కవితకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చారు..? : తమ్మినేని వీరభద్రం
రజాకార్ల రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరుల సంస్మరణ సభలో హాజరై మాట్లాడారు.
TET EXAM: టెట్ పరీక్షాకేంద్రంలో తీవ్ర విషాదం.. 8 నెలల గర్భిణీ మృతి
తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు.
siddipet: దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగాం: మంత్రి హరీష్‌రావు
సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్‌రావు.
Siddipet: కొంగర్‌కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి
4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్‌కు సంబంధించిన 400 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు విమర్శలు చేశారు.
సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
medak: సీఎం కేసీఆర్ దళితులకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని.. బీఆర్ఎస్లో ఉన్న వారికి ఆ పథకాలు అందుతున్నాయని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sonia-vijayashanthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Many-glories-to-Vigneshwar-who-shines-as-Swayambhu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-National-Unity-Days-celebrated-in-Medak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Great-people-bow-to-all-of-them_-Minister-Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/BJP-attempt-to-drive-a-wedge-between-Hindus-and-Muslims_-Tammineni-Veerabharam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WOMEN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Lets-grow-Annapurna-with-rice-box-for-the-country_-Minister-Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kongarkalan-public-meeting-should-be-a-success_-Komati-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-95-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/medak-jpg.webp)