Latest News In Telugu ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajendar : మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఈటల కన్ను.. టికెట్ ఇవ్వకపోతే? రానున్న ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే పోటీకి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం సిద్ధం అవుతున్నారు. దీంతో మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వకపోతే జహీరాబాద్/మెదక్ టికెట్ ఇవ్వాలని ఈటల కోరుతున్నట్లు సమాచారం. By Nikhil 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dalit Bandhu: వారికి దళితబంధు ఆపేస్తారా? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ! దళితబంధు రెండో విడతలో యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సాయం అందించాలా? లేదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమశాఖ లేఖ రాసింది. ఈ విషయంపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: అందుకే కిషన్ రెడ్డికి ఫోన్ చేశాను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తాను తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాననే దానిపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులు నొక్కదాని.. తమది ప్రజాపాలన అంటూ హరీష్ రావుపై చురకలు అంటించారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Winner: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన ప్రశాంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project: కాళేశ్వరం స్కామ్ వెనుక మేఘా.. ఆ సంస్థపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి: రఘునందన్ రావు కాళేశ్వరం స్కాం వెనకాల మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. కానీ కర్ణాటక పెద్దల సూచలనలో ఆ కంపెనీని వదిలేసి స్కామ్ ను కేవలం L&T వరకే పరిమితం చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మేమూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పక్షానికి కూడా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ కు లేఖ రాశారు. ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. తాము కూడా సభ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రయత్నం మాది.. ఫలితం కాంగ్రెస్‌కు దక్కింది.. బీజేపీ ఫైర్‌బ్రాండ్ రఘునందన్ రావుతో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ తెలంగాణ బీజేపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ముఖ్యుల్లో రఘునందన్ రావు ముందుంటారు. ఆయన తన వాగ్ధాటితో, టీవీ డిబేట్ల ద్వారా విస్తృతమైన ప్రజాదరణ సాధించారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి, దుబ్బాకలో ఆయన ఓటమి తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. By Naren Kumar 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress: ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం! రానున్న తెలంగాణ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ మీటింగ్ లో నేతలు తీర్మానించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజార్టీ సీట్లు దక్కుతాయన్న వ్యూహంతో ఈ తీర్మానం చేసినట్లు సమాచారం. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn