Latest News In Telugu బీఆర్ఎస్ అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం బెస్ట్ ఎక్జామ్ ఫుల్ .. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం 42పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ పేరిట అప్పులు తీసుకొచ్చి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, వారి అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న వేళ.. వీరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిక్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాజేందర్రెడ్డి ఇంటిపై శ్రీకాంత్ దాడి చేసినట్లు రుజువు కావడంతో పలు IPC సెక్షన్ల కింద తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress MLA : అలాంటోళ్లు నా దగ్గరకి రావొద్దు.. వైరల్ అవుతున్న కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వీడియో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ప్రభుత్వం వస్తే వారి దగ్గరకు పోయి దందాలు, బిజినెస్ చేసుకునే వారు తన వద్దకు రావొద్దని ఏకంగా ప్రెస్ మీట్లో కోరారు అనిరుధ్. అలాంటి వారు తనకు ఫోన్ కూడా చేయొద్దన్నారు. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Six Gurantees card: గ్యారంటీ కార్డులిస్తామంటున్నారా..! నమ్మకండి Fake Six Guarantees Card: ఆరు హామీల ప్రయోజనాలనూ పొందేందుకు తప్పనిసరి అంటూ ఓ కార్డును ముద్రించి జనానికి అంటగడుతున్నారు కొందరు కేటుగాళ్లు. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం తాంత్రిక పూజలతో గుప్తనిధులు చూపించి ధనవంతులను చేస్తానని 11 మందిని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. ప్రశ్నించిన బాధితులకు జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తీర్థం పేరిట తాగించి అపస్మారకస్థితికి చేరుకోగానే బండరాయితో కొట్టి చంపిన సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nagar Kurnool: సీరియల్ కిల్లర్ సత్యం అరెస్ట్.. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి..? తాంత్రిక పూజల పేరుతో వరుస హత్యలు చేసిన కిల్లర్ సత్యం అరెస్ట్ అయ్యాడు. 11 మందిని బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల పేరుతో మోసాలు, తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: నాగర్ కర్నూల్లో నర హంతకుడు.. 20 మందిని చంపి..? హైదరాబాద్లోని ఓ హత్యకేసుతో నాగర్ కర్నూల్లోని ఓ తాంత్రికుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పూజలతో అమాయకులకు ఎర వేశాడు సత్యం. గుప్త నిధుల కోసం ఓకే కుటుంబం లోని నలుగురిని హత్య చేశాడు. అంతేకాకుండా, ఏకంగా 20 మంది హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn