బిజినెస్ Telangana : రైతుబీమా నిధుల్లో గోల్ మాల్.. భారీగా నొక్కేస్తున్న 'ఏఈవో'లు! తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా నిధుల్లో వరుస అవినీతి బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఏఈవో, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఏఈవో బలిగేర దివ్య తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భారీ సొమ్ము దోచేశారు. దివ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు! ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది. By Manogna alamuru 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం! ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vamshi Chand Reddy: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్ కోస్గి సభలో కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు సీఎం రేవంత్. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. 50వేల మెజారిటీ ఇచ్చి లోక్సభకు పంపాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కు 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : రేవంత్ దూకుడు.. నేడు సొంత నియోజకవర్గంలో రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన! సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ బయలుదేరారు. పార్టీ పెద్దలతో భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని కోరారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి GHMC: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్ నగరాన్ని గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతున్నట్లు తెలిపారు. By srinivas 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn