తెలంగాణ CM Revanth Reddy: గూగుల్ ప్రధాన కార్యాలయానికి రేవంత్.. ఆ అంశాలపై చర్చ! అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయన్ని సందర్శించారు. టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల్లో భాగం పంచుకునే అంశంపై వీరు గూగుల్ ప్రతినిధులతో చర్చించారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI New Chairman: ఎస్బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం! తెలంగాణ గద్వాల్‌కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఎస్బీఐలో సీనియర్మేనేజింగ్డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shadnagar: దొంగతనం నెపంతో దళిత మహిళపై ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ.. సీఎం రేవంత్ సీరియస్! బంగారం దొంగతనం కేసులో దళిత మహిళ సునీతను షాద్ నగర్ పోలీసులు చిత్రహింసలుపెట్టిన ఇష్యూ సంచలనంగా మారింది. ఆమె బట్టలు విప్పి, కాళ్ల మధ్యన కర్రలు పెట్టి, బూటు కాళ్లతో తొక్కినట్లు విచారణలో తేలడంతో సీఐ రాంరెడ్డితోపాటు 5గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు సీపీ అవినాష్. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth America Tour: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.. ప్రవాసులకు రేవంత్ పిలుపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కు సేవలు అందించాలని ఎన్ఆర్ఐలను కోరారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crop Loan Wavier: అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదా?: అయితే, ఈ నంబర్ కు వివరాలు వాట్సాప్ చేయండి! అర్హత ఉండి కూడా రుణమాపీ కాని రైతులు తమ వివరాలను 8374852619 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఇందుకోసం తమ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశామని మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యం.. ఈరోజు అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి HYD నుంచి అమెరికాకు సీఎం బృందం బయలుదేరనుంది. పది రోజులపాటు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: తెలంగాణలో అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన! దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని రాష్ట్రంలో తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి పణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందనే నమ్మకం యువతలో కలిగిస్తామన్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn