New Update
-
Jan 15, 2025 12:18 IST
కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Jan 15, 2025 11:28 IST
ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ
-
Jan 15, 2025 11:27 IST
కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరపనున్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం
-
Jan 15, 2025 11:27 IST
క్వాష్ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు, దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
-
Jan 15, 2025 11:27 IST
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన కేటీఆర్
-
Jan 15, 2025 11:27 IST
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో slp వేసిన కేటీఆర్
-
Jan 15, 2025 11:27 IST
ఈనెల 8 న సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
Jan 15, 2025 11:27 IST
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ
తాజా కథనాలు