Latest News In Telugu TG Mahalaxmi Scheme: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఫ్రీ కరెంట్ కోసం ఇలా అప్లై చేయండి! రేషన్ కార్డు ఉన్న పేదలకు 200లోపు యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి స్కీమ్ కోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తు నంబర్, USC నంబర్ తదితర వివరాలతో స్థానిక ఎంపీడీఓ లేదా ప్రత్యేక కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ! TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..! భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. తల్లి, బిడ్డకు చేరో లక్ష ఇస్తా కానీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: ఖమ్మంలో దారుణం.. మనవడిని అమ్మేసిన నానమ్మ.! ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నాగమణి అనే మహిళ సొంత మనవడిని రూ. 5 లక్షలకు అమ్మేసింది. విషయం గుర్తించిన ఆ బాబు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు TG: మూడో విడత కింద రూ.2 లక్షలలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రేపు రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. నేడు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్! సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి చావుకు ఆమె తండ్రి, బీజేపీ లీడర్ రాజిరెడ్డే కారణమని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా! పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: ప్రాణం తీసిన వాటర్ హీటర్.. ఫోన్ మాట్లాడుతూ..! ఖమ్మంలోని కాల్వ ఒడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పొరపాటున వాటర్ హీటర్ ను చంకలో పెట్టుకున్నాడు. దీంతో షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెంపుడు కుక్కకు స్నానం చేయించడం కోసం వాటర్ హీటర్ తో నీటిని వేడిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. By Jyoshna Sappogula 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn