BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్‌లోని కుషాయిగూడలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది.భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్యచేసి పారిపోయింది. డెయిరీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో కలసి తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణీకులను సైతం రన్‌వేపై నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంటకు పైగానే రన్ వే పైనే ఉండిపోయింది.
వినాయక చవితి అనేది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. దీనిని వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను గణేశుని జన్మదినంగా హిందువులు భావిస్తారు.
ప్రముఖ రీటైల్ స్టోర్ డీ- మార్ట్ తమ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు అందిస్తోంది. డైలీ గ్రాసరీస్, వినాయకచవితికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ వంటి అనే ఉత్పత్తులను సగం ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే 10 ఏళ్ల బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు.
గణేశ్ చతుర్థి ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి విగ్రహాలను వినూత్నంగా ప్రతిష్టిస్తున్నారు. ఈ క్రమంలో, ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజా అనే ఆటో డ్రైవర్ కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో 8 షేవింగ్ బ్లేడ్ లను ముక్కలు చేసి మింగేశాడు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఎలాంటి సర్జరీ లేకుండా చికిత్స చేసి కాపాడారు.