BIG BREAKING: హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షం.. ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్, WFH !
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక్కసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరేవారు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలంటూ ఆయన సూచించారు. పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరంటూ తేల్చి చెప్పారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్‌రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలో నుంచి పంపేందుకు రంగం సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో దొంగబాబాలు రెచ్చిపోయారు. బంజారాహిల్స్‌లో ఇటీవల జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భస్మంతో బంగారం చేస్తామంటూ దొంగ స్వామీజీల గోపాల్ సింగ్ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు.
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తా చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారతదేశానికి ఢిల్లీ కాకుండా హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతున్నదే. అయితే ఈ సారి ఈ అభిప్రాయాన్ని పంచుకున్నది మాత్రం మనిషి కాదు.. ఏఐ దిగ్గజ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok chatbot).
హైదరాబాద్ నగరం అకాల వర్షాలతో నగరం అతలాకుతలం అయ్యాయి. పలు కాలనీలు ఇప్పటికీ నీటమునిగే ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించారు.