తెలంగాణ గణేశ్ నిమజ్జనోత్సవం.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇది రేవంత్ దాడే.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన ఉంది: హరీష్ రావు గాంధీనీ నిన్న హౌస్ అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది ఉండేది కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడికి పంపారు.. ఇది ముమ్మాటికీ రేవంత్ చేసిన దాడే అంటూ మండిపడ్డారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీ పాలనల ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Arekapudi : అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్! అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఈ రోజు అరికెపూడి ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరికెపూడి నివాసం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Amrapali : జీహెచ్ఎంసీ Vs హైడ్రా.. వారికి ఆమ్రాపాలి వార్నింగ్! జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిలో హైడ్రా కోసం పని చేస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వారికి జీతాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆమె ఆగ్రహంంగా ఉన్నట్లు వార్తలు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : హైదరాబాద్‌కు బయలుదేరిన హరీష్ రావు జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Liquor Shops : బ్యాడ్ న్యూస్..రెండు రోజుల పాటు వైన్ షాపులు..! వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలన్నారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MMTS Trains: రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్ సేవలు! నగర వాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ నన్ను హత్య చేయడానికే మా ఇంటికి వచ్చాడు–కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తనను హత్య చేయడానికే తన ఇంటికి వచ్చాడని మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందని అన్నారు. గాంధీకి పోలీసులు ఎస్కార్ట్ కూడా ఇచ్చారని ఆయన విమర్శించారు. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn