Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

New Update
today gold rates

today gold rates

బంగారం ధరించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ ఇష్టమే. కానీ దాన్ని కొనాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. అయినా ప్రజలు ఏదో ఒక రకంగా డబ్బులు దాచుకుని బంగారం కొంటుంటారు. ఈ మధ్య పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం బంగారం విపరీతంగా కొనేస్తున్నారు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

ఏ రోజు బంగారం ధర తగ్గుతుందో ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు కూడా ఆకాశం నుంచి నేలకు రాలుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

TODAY GOLD RATES

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740. 
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250. 
ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది. 

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

కాగా బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ్టికి మరింత భారీగా తగ్గాయి. 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేయండి. 

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

goldrate
gold rate 

 (today gold prices | today-gold-rate | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment