Latest News In Telugu Telangana: పరీక్షసెంటర్లో మారిన నీట్ పేపర్.. ఆందోళనలో విద్యార్థులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆదిలాబాద్ అంటే అభిమానం.. పూర్తి బాధ్యత నాదే: సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం రేవంత్ అన్నారు. జిల్లాను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆదివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన సభలో హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దన్నారు. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS High Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు చేస్తూ సంచలన తీర్పు! ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇంకా.. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ రెడ్డి స్పీచ్@ఆసిఫాబాద్-LIVE పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆసిఫాబాద్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి ఎంపీ, మాజీ మంత్రి! బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ సైతం బీజేపీ గూటికి చేరారు. ఆయన కూడా కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. By Nikhil 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: నిప్పులా కుంపటిలా తెలంగాణ.. ఆ 6 జిల్లాల్లో .. తెలంగాణలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాటి రెడ్ జోన్ లో చేరిపోయాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 45. 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Waves : రానున్న ఐదు రోజులు వడగాలులు..బయటకు రావొద్దంటున్న అధికారులు! తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn