CM Revanth: ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు.. ఢిల్లీ పోలీలకు రేవంత్ రిప్లై ఇదే! రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ సౌమ్య గుప్తా అమిత్ షా ఫేక్ వీడియో అంశంపై ఈ రోజు ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అమిత్ షా ఫేక్ వీడియో రేవంత్ రెడ్డి షేర్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. By Nikhil 01 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Amit Shah Fake Video Row: అమిత్ షా ఫేక్ వీడియో అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోసులకు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో రేవంత్ రెడ్డి షేర్ చేయలేదని సౌమ్య గుప్తా స్పష్టం చేశారు. INC తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ రేవంత్ రెడ్డిది కాదని తెలిపారు. INC తెలంగాణ ట్విట్టర్ అకౌంట్‌ను రేవంత్ హ్యాండిల్ చేయట్లేదన్నారు. రేవంత్ రెడ్డికి పర్సనల్ అకౌంట్‌తో పాటు సీఎంవో అకౌంట్ ఉన్నాయని ఢిల్లీ పోలీసులకు తెలిపారు సౌమ్య. #WATCH | Delhi: Telangana CM Revanth Reddy's lawyer Soumya Gupta says, "I have come to file a reply on behalf of Telangana CM Revanth Reddy. We were issued a 91 notice asking for the source through which the video has been shared and the notice assumed the CM is handling the… pic.twitter.com/mTIowZUrFL — ANI (@ANI) May 1, 2024 #cm-revanth-reddy #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి