Telangana: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారభం కానుంది. మధ్యహ్నం 12.00 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నరు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.

New Update
Telangana: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారభం కానుంది. మధ్యహ్నం 12.00 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నరు. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ఇదిలాఉండగా.. బుధవారం శాసనసభలో కేంద్రబడ్జెట్‌పై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయిస్తూ రీబడ్జెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

Also Read: రేపు అసెంబ్లీకి కేసీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు