🔴Live News Updates: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ISS ప్రయాణం జూన్10కి వాయిదా పడింది. ఇండియా తరుపున ISSకి వెళ్తున్న ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఆయన. యాక్స్- 4 మిషన్‌లో శుక్లా పైలట్‌గా ఉన్నారు. ఈ ప్రయోగం జూన్ 10 సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభించనున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హానర్ మార్కెట్లో కొత్త టాబ్లెట్ Honor Tablet 10ను లాంచ్ చేసింది. 8/128GB వేరియంట్ ధర రూ. 15,000, 12/512GB వేరియంట్ ధర రూ.23,000గా ఉంది. ఇది 10,100mAh బ్యాటరీని కలిగి ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి 2.5K డిస్ప్లే ఉంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
యూఎస్ మార్కెట్లో Motorola Edge 2025 ఫోన్ లాంచ్ అయింది. ఇది ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. దీని 8GB/256GB వేరియంట్ ధర రూ.47,000గా ఉంది. జూన్ 5 నుండి మోటరోలా వెబ్సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.