ఇండియాలో ప్రతి ఒక్కరూ ఈ ఫోన్ నెంబర్లు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పండగ సేల్ స్టార్ అయ్యింది. ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి హై ఎండ్ ఫీచర్లు కలిగిన ఖరీదైన ఫోన్లు కూడా తక్కువ బడ్జెట్ కే అందుబాటులో ఉన్నాయి.
అంతరిక్షంలో ఉపగ్రహాలకు రక్షణగా నిలిచే "బాడీగార్డ్" ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇండియన్ శాటిలైట్‌కు సమీపంలోకి ఓ విదేశీ ఉపగ్రహం ప్రమాదకరంగా వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ అందరికంటే ముందుగానే మంచి ఆఫర్లు పొందారు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.
అమెజాన్‌లో మినీ ఫ్రిజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు లేదా చిన్న కుటుంబాలకు సరిపడేలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బ్రాండ్ బట్టి రూ.2,997లకే మినీ ఫిడ్జ్ కొనుక్కోవచ్చు.
Oppo Find X9 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 16న చైనాలో లాంచ్ కానున్నాయి. MediaTek Dimensity 9500 చిప్సెట్, పెద్ద బ్యాటరీ, హాసెల్ బ్లాడ్ కెమెరాతో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. ఇండియాలో కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎయిర్టెల్ వినియోగదారుల కోసం కొత్త డేటా ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.33 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే కొన్నింటిలో ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో కూడిన ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్2025లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. Samsung Galaxy S24FE, Poco X7 Pro 5G, Nothing phone(3a), CMF Phone 2 Pro స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ ఆఫర్లున్నాయి.
నేటి నుంచి కొత్త జీఎస్టీ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తగ్గిన ధరలతో ఉపశమనం లభిస్తుంది. నిత్యావసరాలు, గృహోపకరణాలు, ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. ఇది సామాన్య ప్రజలకు భారీ ఉపశమనం అనే చెప్పాలి.