Google: అరేయ్ ఏంట్రా ఇది.. గూగుల్ ఆఫీసులో నల్లులు
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత టెక్నాలజీతో పనిచేసే గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు కంప్యూటర్లలోని సాంకేతిక బగ్స్ తో కాకుండా నల్లుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.
ఫ్లిప్ కార్ట్ లో google pixel 9 pro xl ఫోన్ పై భారీ ఆఫర్ ఉంది. రూ.1,24,999 ధరకు లాంచ్ అయింది. అయితే ఈ సేల్లో ఫోన్ను కేవలం రూ.89,999కే అందిస్తోంది. అంటే రూ.35,000 డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అదనంగా బ్యాంక్ కార్డుపై రూ.4,250 తగ్గింపు లభిస్తుంది.
గూగుల్ క్రోమ్ (Google Chrome), మొజిల్లా ఫైర్ఫాక్స్ (Mozilla Firefox) బ్రౌజర్లను ఉపయోగించే వినియోగదారులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక (High Alert Warning) జారీ చేసింది.
బిఎస్ఎన్ఎల్ కొత్తగా రూ. 1499 ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్లో 336 రోజుల వ్యాలిడిటీతో పాటు, మొత్తం 24GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS లు లభిస్తాయి. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నేటితో ముగుస్తుంది. ఈ ఆఖరి సేల్ లో స్మార్ట్ఫోన్ల నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. రూ.599 నుండి స్పీకర్లు పొందొచ్చు.
అమెజాన్ దివాళీ 2025 సేల్ లో 43 inchల స్మార్ట్ 4కె టీవీలపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Toshiba 4K UHD Smart TV రూ.16,999, Xiaomi TV FX Pro రూ.20,999, Samsung Vision AI 4K UHD రూ.33,490, Philips QLED Smart TV రూ.21,499కి పొందొచ్చు.
దీపావళికి రూ.1లక్ష నుంచి 1.5 లక్షల బడ్జెట్ లోపు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. TVS Raider 125 ప్రారంభ ధర రూ.80,500. Xtreme 125R రూ.91,116, Pulsar 150 రూ.1,05,144, Hunter 350 రూ.1.38 లక్షలు, Yamaha FZS Fi V4 రూ.1.20 లక్షలు.
దీపావళి సందర్భంగా ఫ్యామిలీ, స్నేహితులకు ఇయర్ బడ్ లు, స్పీకర్లు, హోమ్ డెకార్ వస్తువులు బహుమతిగా ఇవ్వవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొక్కలు కూడా మంచి ఎంపికలు. వీటిని BlinkIt, Zepto, FNP, Nykaa Now లేదా Myntra MNow వంటివి నిమిషాల్లో డెలివరీ చేస్తాయి.
అమెజాన్ దివాళీ ధమాకా సేల్ లో Redmi 15 5Gపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. 6/128GB రూ.16,999, 8/128GB రూ.17,999, 8/256GB రూ.19,999లు ఉండగా.. ఇప్పుడు వీటిపై రూ.3వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్లు మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి.