Zohran Mamdani: రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. దీని కోసం 26 మంది బిలయనీర్లు రూ. 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-12-18-53.jpg)
/rtv/media/media_files/2025/11/08/mamdani-2025-11-08-10-02-38.jpg)
/rtv/media/media_files/2025/11/05/zohran-1-2025-11-05-08-29-40.jpg)