Latest News In Telugu Love Astrology : ఈ రాశి వారికి ఆఫీస్‌లోనే లవర్ దొరకవచ్చు.. అపార్థాలు కూడా తొలగిపోతాయి.. మరి మిగిలిన రాశివారికి ఎలా ఉందంటే? ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు.. పెదాలు సైతం పలకలేని భావాలని చెబుతుంటారు ప్రేమికులు. ఇక పవిత్రమైన ప్రేమ చుట్టూ కూడా కొన్ని నమ్మకాలు పెన వేసుకోని ఉన్నాయి. కొంతమంది లవ్ అస్ట్రాలజీని నమ్ముతారు. మరి ఇవాళ ఏ రాశి వారి ప్రేమ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!! వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం, సూర్యభగవానుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కాలంలో అన్ని రాశుల జీవితాలపై శుభ.అశుభ ప్రభావాలను చూపుతుంది. 3 రాశుల వారికి వారి కెరీర్లో ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weekly Horoscope : జనవరి చివరి వారం ఈ రాశుల వారికి డబ్బే డబ్బు. ఈ రాశులలో మీరు ఉన్నారా? గ్రహాలను అనుసరించి కొన్ని రాశుల వారు ఈ జనవరి 22 నుంచి 28 వరకు దన లాభాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అలాగే, కెరీర్లో పురోగతికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి.ఈ వారాంతం లో 12 రాశుల వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year 2024 : కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సక్సెస్ ఫిక్స్..!! జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి విజయం సాధించలేడు. మేష, సింహం, మకరా, వృశ్చిక రాశివారు 2024 లో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అచంచలమైన సంకల్పం వారితో వారి లక్ష్యాలను చేరుకుంటారు. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: 2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..! మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2023 పోయి 2024 రాబోతోంది. కొత్త సంవత్సరంలో జ్యోతిష్య పరంగా 4 రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. సింహం, వృషభం, వృశ్చికం, మకరం రాశులకు శుభం కలుగుతుంది. By Shiva.K 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Astrology: ఈ రాశి వారు మాటల మాంత్రికులు..అందర్నీ ఇట్టే ఆకర్షిస్తారు..! జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఇతరులతో పోల్చితే ఎక్కువగా సరసాలాడుతారు. వీరి మాటలకు ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే. ఆ రాశుల్లో వృశ్చిక రాశి, మీనరాశి, మేషరాశి. ఈ రాశివారు ప్రతి ఒక్కరినీ మీ వైపుకు ఆకర్షించే అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Zodiac: లవ్ బర్డ్స్ అలర్ట్.. ఆ విషయంలో ఈ రాశివారు చాలా టఫ్‌గా ఉంటారట.. కొంతమంది ప్రేమను పొందాలంటే చాలా కష్టమట. ముఖ్యంగా ఈ రాశుల వారిని(Zodiac Sign) ప్రేమలోకి దించడం అంత ఈజీ కాదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇందుకోసం డబుల్ కష్టపడాల్సి వస్తుందట. సాధారణంగా రాశి చక్రాల ప్రకారం.. ఆయా రాశుల వారు విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరిలో మకర రాశి, కుంభ రాశి వారు ఉన్నారు. వీరి ప్రేమ పొందడం ఎంత కష్టమో.. పొందిన ప్రేమను నిలుపుకోవడం కూడా అంతే కష్టమట. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zodiac Signs: ఈ రాశుల వారు అక్టోబర్‌లో అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు.. ప్రమోషన్స్ పొందే ఛాన్స్.. అక్టోబర్‌లో చాలా గ్రహాల స్థాన చలనం జరుగుతుంది. తద్వారా వాటి రాశి మారుతుంది. గ్రహాలు, రాశుల ప్రకారం.. అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఇది అన్ని రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. కెరీర్ పరంగా కొన్ని రాశుల వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. By Shiva.K 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn