Latest News In Telugu YS Sharmila : పవన్ కళ్యాణ్ ను కలిసిన షర్మిల..!! ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలా ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుంచే.. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలానేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lagadapati: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ? కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల రానున్న ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేయనుందని సమాచారం. ఉమ్మడి కడప జిల్లా నుంచే ఆమె పోటీ ఉండే అవకాశం ఉందని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు.! షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని.. అయితే, అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking news: కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. ఏపీలో హస్తం పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటన! వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరారు. షర్మిలకు అధిష్టానం ఏపీలోని కాంగ్రెస్ బాధ్యలను అప్పగించనుందని తెలుస్తోంది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే! నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. ఒంటరిగానే ఎన్నికలు వెళ్లాలని, అవసరమైతేనే కమ్యూనిస్టులతో కలవాలని కాంగ్రెస్ హైకమాండ్ కు షర్మిల కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila-Jagan Meeting: చెల్లెమ్మతో జగనన్న ఏం చెబుతారు? కీలక పదవి ఆఫర్ చేస్తారా? ఏపీ సీఎం జగన్ తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ కానున్నారు. ఈ సమావేశం కేవలం షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికే పరిమితం అవుతుందా? లేక పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn