Mudragada : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ, ఆయన కుమారుడు!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ycp-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mudragada-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ganta-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cm-jagan-raptadu-meeting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/33-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Mudragada--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mudragada-ycp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jagan-siddham-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ycp-list-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/vasireddy-jpg.webp)