ఆంధ్రప్రదేశ్ AP: ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తోంది.. విష్ణువర్ధన్ సంచలన ఆరోపణలు వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు వైసీపీనుంచి ఎవరూ ముందుకు రావట్లేదని విమర్శలు చేశారు. By srinivas 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajya Sabha Election: చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gudivada : మానవత్వం, కనికరం లేని క్రూరుడు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Taneti Vanitha: వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత సంచలన కామెంట్స్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారన్నారు. షర్మిల నాలెడ్జ్ లేకుండా తనపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు రాజకీయ పరిణితి లేదని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 1000 మంది..! తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.1000 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుండి 2019 వరకు వైసీపీ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయానికి కృషి చేసిన ఆది యూత్ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. అలాగే పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : పుట్టపర్తి వైసీపీలో రౌడీ రాజకీయాలు.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్సెస్ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి..! వైసీపీ నేత లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుట్టపర్తిలో వైసీపీ వర్గ పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. By Jyoshna Sappogula 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NTR: ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వండి మోడీ గారు: కేశినేని నాని! నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి కూడా భారతరత్న ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరారు. సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని కోరారు By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం!.. కారణం ఇదేనా? రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn