ఆంధ్రప్రదేశ్ Mood Of The Nation Survey: ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు? ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అవనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీనికి నిదర్శనమే అతను డిల్లీలో చంద్రబాబును కలవడం అని చెబుతున్నారు. నరసారావు పేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయాలని భావిస్తున్నారు. By Manogna alamuru 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP-TDP: లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు.. వైసీపీని వీడిన పార్టీ శ్రేణులు..! నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుతో గిద్దలూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నా రాంబాబు స్థానంలో నాగార్జున రెడ్డిని నియమించారు. దీంతో లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దుంటున్నారు వైసీపీ శ్రేణులు. పార్టీని వీడి టీడీపీలోకి వలసలు వెళ్లుతున్నారు. By Jyoshna Sappogula 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Harsha Kumar: దళిత ద్రోహి జగన్.. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళిత జాతి సీఎం జగన్‌ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేసే భాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM JAGAN: అందుకే విశాఖనే ఏపీకి రాజధాని.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు విభజన సమయంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు సీఎం జగన్. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలని అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామని.. అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నట్లు తెలిపారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. అసెంబ్లీలో సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్ అసెంబ్లీలో తన చివరి స్పీచ్ ను ఇచ్చారు సీఎం జగన్. ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందో వివరణ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. కరోనా వల్ల అనుకున్నవన్నీ పూర్తిగా చేయలేకపోయామని తెలిపారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం..రెండు బిల్లుల ఆమోదం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతున్నారు. తర్వాత తీర్మానం పై అసెంబ్లీలో చర్చ జరుగనుంది. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad: మైలవరంలో దేవినేని ఉమాకు షాక్..వసంతకు అక్కడ నుంచే టీడీపీ టికెట్? వసంత త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. వసంతకు మైలవరం నుంచి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైలవరం టికెట్ వసంతకు ఇవ్వడంతో దేవినేని ఉమా వర్గీయులు భగ్గుమంటున్నారు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vasantha Krishna Prasad: నా వెనుక గోతులు తవ్వి..నా ప్రత్యర్థులతో చేతులు కలిపారు! నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. By Bhavana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn