స్పోర్ట్స్ Jaiswal: టెస్టుల్లో జైస్వాల్ సరికొత్త రికార్డు.. భారత తొలి బ్యాటర్! టెస్టు క్రికెట్లో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5వ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ నాలుగు బౌండరీలు బాదేశాడు. దీంతో ఫస్ట్ ఓవర్లో అత్యధిక రన్స్ (16) కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn