Latest News In Telugu Cricket Fever: టీవీల్లో క్రికెట్ చూస్తే బరువు పెరుగుతారా? ఎందుకు? టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు జంక్ ఫుడ్ తినడం.. కూల్ డ్రింక్స్ తాగడం బరువును పెంచుతాయి. అలాగే మ్యాచ్ చూస్తూ అందులో మునిగిపోయి ఒత్తిడికి లోను కావడం కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే టీవీలో క్రికెట్ చూసేటప్పుడు జంక్ ఫుడ్ జోలికి పోకపోవడమే మంచిది. By KVD Varma 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు నిన్నటి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో బ్యాటర్లు అదరగొట్టారు. దానికి తోడు 11ఏళ్ళ తర్వాత రోహిత్, 9 ఏళ్ళ తర్వాత కోహ్లీ వికెట్లు తీసి ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup 2023: శ్రీలంకపై కివీస్ భారీ విజయం..రన్ రేట్లోనూ..!! ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ ఏకపక్ష మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి భారీ విజయాన్ని సాధించింది. దాని నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. ఐదు వికెట్ల తేడాతో కివీస్ లంకను ఓడించింది. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Glenn Maxwell: ఏం ఆడాడురా బాబూ...రికార్డులన్నీ క్యూలు కట్టాయి. ప్రపంచ క్రికెట్లో ఓ అద్భుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. అసలు ఇలాంటి ఇన్నింగ్స్ మరొకటి ఉండదు అన్న రీతిలో మ్యాక్స్ వెల్ ఆడిన తీరు అందరి చేతా వావ్ అనిపించింది. అందుకే రికార్డులు అన్నీ వరుసపెట్టి క్యూ కట్టాయి. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: ఆ బెర్త్ ఎవరిది? సెమీస్ కోసం మూడు టీమ్స్ మధ్య నువ్వా..నేనా! ప్రపంచ కప్ 2023 సెమీస్ రేస్ ఉత్కంఠ భరితంగా మారింది. నాలుగో స్థానం కోసం మూడు టీమ్స్ పోటీలో ఉండడమే దానికి కారణం By KVD Varma 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకను ఓడించి...సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది. By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే... By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:టాస్ గెలిచిన భారత్...ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో? నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn