Women's World Cup : మహిళల ప్రపంచకప్... నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ రసవత్తర పోరు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత ఆకర్షణీయమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ చిరకాల ప్రత్యర్థుల సమరం ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2026/06/14/harmanpreet-kaur-t20wc-2026-06-14-12-25-45.jpg)
/rtv/media/media_files/2026/06/14/womens-world-cup-2026-06-14-08-33-59.jpg)