ఆంధ్రప్రదేశ్ Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ హైదరాబాద్ సన్ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: జూలై 1 నుంచే నెలకు రూ.2500.. మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే చాలా పథకాలను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 జమ చేయనున్నట్లు సమాచారం. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: అద్భుతంగా ఆడిన మహిళల భారత జట్టు..సీరీస్ కైవసం దక్షిణాఫ్రికాతో ఆడుతున్న సీరీస్‌ను టీమ్ ఇండియా మహిళలు కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద నాలుగు పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా! ఓ మహిళ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్ల అంటే రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది.ఈ ఘటన మూడు సంవత్సరాల క్రితం జరిగింది. By Bhavana 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: చితక్కొట్టిన స్మృతి మంథాన..సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తు భారత పురుషుల జట్టే కాదు..మహిళల జట్టూ విజృంభిస్తోంది. ఇండియాలో జరుగుతున్న దక్షిణాఫ్రికా, భారత్ సీరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత బ్యాటర్ స్మృతి మంథాన సెంచరీతో చెలరేగిపోయింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్ 1-0తో భారత్ ఆధిక్యం సాధించింది. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Womens Health Tips: ప్రస్తుత కాలంలో మహిళలు వేగంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు..ఈ లక్షణాలుంటే జాగ్రత్త! శరీరంలో ఎర్ర రక్తకణాలు లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. శరీరంలో దాని లోపం కారణంగా, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఇది మహిళల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి. రక్తహీనతను నివారించడానికి, ఇనుము, విటమిన్ సి, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నిద్ర లేమి సమస్య మహిళలకే ఎక్కువ..! By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn