Latest News In Telugu Saffron Flower : పిల్లలు తెల్లగా పుట్టాలంటే కుంకుమ పువ్వు తినాలా..? కుంకుమ పువ్వుకు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు. పుట్టబోయే శిశువు రంగులో అస్సలు తేడా ఉండదని, సుఖప్రసవం జరగాలంటే మహిళలు కుంకుమ పువ్వు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine Symptoms: మైగ్రేన్ లక్షణాలు స్త్రీల కంటే మగవారిలో భిన్నంగా ఉంటాయా? మైగ్రేన్‌తో బాధపడుతున్న పురుషులు మహిళల కంటే తీవ్రమైన కాంతి సున్నితత్వంతో బాధపడే అవకాశం ఉంది. అయితే పురుషులు స్త్రీల కంటే తక్కువ తరచుగా మైగ్రేన్ తలనొప్పిని అనుభవిస్తారు. మైగ్రేన్ దాడికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women : పీరియడ్స్ మిస్ అయితే వైద్యుడిని సంప్రదించండి ! పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే ప్రెగ్నెన్సీ మరేదైనా కారణం ఉందా అని మీకు అనిపించోచ్చు. కానీ ఒత్తిడి, అనారోగ్యం కొన్ని మందుల వాడకం వంటి అనేక ఇతర విషయాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏమీ అర్థం కాకపోతే, వైద్యుడిని సంప్రదించండి. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol: మద్యం తాగే మహిళలు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి.. లేకపోతే అంతే పని!! మద్యం సేవించడం స్త్రీ పురుషులిద్దరికీ హానికరం. మహిళలు ఒక రోజులో 90ML కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది భవిష్యత్‌లో వారికి సంతానోత్పత్తి సమస్యలను తీసుకొస్తుంది. లైంగిక సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఊబకాయాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : అలా చేస్తే భోజనం పెట్టొద్దు... మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టేసాయి. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Flirting: ఇలా ఫ్లర్టింగ్ చేసే వాళ్లతో దూరంగా ఉండండి.. చాలా డేంజర్! ఫ్లర్టింగ్ చేస్తూ అమ్మాయిలను అనవసరంగా తాకుతుంటారు. అలాంటివారికి దూరంగా ఉండాలి. ఫ్లర్టింగ్ చేసి అతిగా నవ్వేవారిని కూడా పక్కన పెట్టాలి. అందం గురించి కంప్లిమేంట్ ఇచ్చారో, ఫ్లర్టింగ్ చేసేరో మాట బట్టి తెలిసిపోతుంది. ఖరీదైన వస్తువులను చూపించి ఇంప్రెస్ చేసేవారిని అమ్మాయిలు దూరంపాటిస్తే మంచిది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health Tips: ప్రతి 4 గంటలకు శానిటరీ ప్యాడ్ మార్చుకోవాలా? శానిటరీ ప్యాడ్ల విషయంలో సరైన పరిశుభ్రత పాటించాలి. ప్రతి 4 గంటలకు శానిటరీ ప్యాడ్‌ని మార్చకపోతే కొన్ని దుష్ప్రభావాలతోపాటు ప్రైవేట్ పార్ట్‌లో దురద, ఇన్ఫెక్షన్, ఫంగల్, ఈస్ట్, బ్యాక్టీరియా, కిడ్నీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. , By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pension : మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్ మహిళా ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం మంచి న్యూస్ చెప్పింది. ఇక మీదట నుంచి తమకు వచ్చే పెన్షన్‌లో నామినేటెడ్ పర్శన్ కింద భర్త కాకుండా కొడుకు లేదా కూతురు పేర్లను ఇచ్చుకోవచ్చని ప్రకటించింది. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా? గర్భిణులు నార్మల్ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందంటారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn