CM Revanth Reddy : బీజేపీకి మహిళల పట్ల గౌరవం, చిత్తశుద్ది లేవు..సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ ఏర్పడి 46 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలి గా ఒక్క మహిళ నియామకం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని బట్టే బీజేపీకి మహిళ పట్ల గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమౌతుందని ఎద్దేవా చేశారు.
/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/women-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/women-10-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-9-jpg.webp)