Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కాకినాడ జిల్లా పిఠాపురం చేబ్రోలు బైపాస్ రోడ్ లో 2నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన తంగేళ్ళ లోవరాజు గా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
యూపీలో దారుణం జరిగింది. ప్రస్తుతం రైల్వే జాబ్ చేస్తున్న మాజీ జవాన్ దీపక్‌ను భార్య శివాని చంపేసింది. శ్రీరామనవమి రోజే ఆహారంలో నిద్రమాత్రలు వేసి గొంతుపిసికి హతమార్చింది. ఉద్యోగం కోసమా లేక ప్రియుడికోసం ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను భార్య హతమార్చిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో.. తన ప్రియుడితో కలిసి ఈ కుట్ర పన్నింది. భార్య మీద అనుమానం వచ్చి పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఆ భార్య ఒప్పుకుంది.
AP: విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు.