White House Shooting: వైట్ హౌస్ కాల్పులు.. ఈ 5 దేశాల పౌరులు అమెరికాలోకి నో ఎంట్రీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్‌లపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో 5 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశం నిషేధించారు. బుర్కినా ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా దేశాలు.
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-13-11-05.jpg)
/rtv/media/media_files/2025/10/20/trump-2025-10-20-14-41-21.jpg)