West Bengal Results : కరెంట్ కట్.. సీసీ కెమెరాలు ఆఫ్.. కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ట్వీట్!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలను అప్రమత్తం చేశారు.
/rtv/media/media_files/2025/11/03/mamatha-2025-11-03-09-29-03.jpg)
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-13-44-40.jpg)
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-10-51-25.jpg)