వెబ్ స్టోరీస్ ఈ చేపలతో ఈజీగా బరువు తగ్గండిలా! మాకేరెల్, టూనా, సార్డినెస్, హెర్రింగ్, కాడ్ ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ వంటివి తింటే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss: ప్రతిరోజు ఉదయం ఇలా చేస్తే.. 30 రోజుల్లోనే నాజూకు నడుము! బరువు తగ్గాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు.. ఆహారంలో సరైన మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అధిక బరువును నియంత్రించడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఇక్కడ తెలుసుకోండి By Archana 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curd: వేసవిలో పెరుగులో ఇవి కలిపి తింటే.. వడదెబ్బకు బై బై వేసవిలో పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంలోని వేడి తగ్గడంతో పాటు బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bullet Coffee: డైలీ బుల్లెట్ కాఫీ తాగితే.. ఇన్ని ప్రయోజనాలా! బుల్లెట్ కాఫీని డైలీ తాగితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటితోొ పాటు జీర్ణ సమస్యలను తగ్గించడం, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారట. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mono Diet Vs Weight Loss: బరువు తగ్గడంలో మోనో డైట్ ఎలా పనిచేస్తుంది బరువు తగ్గడానికి ఈ ఆహారం బాగా ప్రాచుర్యం పొందింది. మోనో డైట్ కోసం అరటిపండును ఎంచుకుంటే ఎప్పుడూ అరటిపండు మాత్రమే తినాలి. మోనో డైట్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆహారం మధుమేహం, గుండె రోగులకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Height Vs Weight Loss: పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? పొట్టిగా ఉన్నవారు తినే ఆహారం పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే చిన్న శరీరానికి తక్కువ కేలరీలు అవసరం. అవసరానికి మించి తింటే కొవ్వు త్వరగా పేరుకుపోతుంది. రోజుకు 5-6 సార్లు తేలికై, ఆరోగ్యకరమైన భోజనం తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వాము నీటితో ఈ సమస్యలు పరార్ వాము నీరు తాగితే శ్వాస కోస వ్యాధులు, జలుబు, జీర్ణ సమస్యలు, వెయిట్ లాస్, పంటి నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో ఈ ఫుడ్ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్ వేసవిలో డైలీ చద్దన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నెల రోజుల పాటు తీపి తినకపోతే.. ఎన్ని కేజీలు తగ్గుతారంటే? ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు అంటున్నారు. By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn