TTD:తిరుమల భక్తులకు అలర్ట్..మారిన టీటీడీ వెబ్‌సైట్
టీటీడీ వెబ్ సైట్ మారింది.ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్ పేరు thirupathibalaji.ap.gov.in ఉన్న దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.ఇక మీదట నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-19-04-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-23-jpg.webp)