weather Report: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు చలిగాలులు..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురవనున్నాయి.
IMD: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి.
రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు | Heavy Rain Alert To AP Due To Cyclone Effect | Weather Report | RTV
Telangana Weather: తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే ఛాన్స్!
ఈరోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
/rtv/media/media_files/2024/12/17/UMFJHRyIpg9I44dN8qcC.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rain-jpg.webp)