పుచ్చకాయలను ఉదయాన్నే ఇలా తింటున్నారా.. మీరు డేంజర్లో ఉన్నట్లే!
పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి తింటారు. ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు.
/rtv/media/media_files/2026/04/27/fotojet-2026-04-27-21-05-52.jpg)
/rtv/media/media_files/2025/03/13/XWjj3S7uNePmFOM5AE1B.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pregnany-water-melon.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T190046.912-jpg.webp)