బిజినెస్ Water from Air: గాలి నుంచి నీరు.. బెంగళూరు ప్లాంట్ లో ఎలా చేస్తున్నారంటే.. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కల్పించేలా గాలి నుంచి నీటిని తయారు చేసే విధానాన్ని బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. కొద్దిగా ఖరీదు ఎక్కువయినా నీటి కొరత నుంచి ఇది కొంత ఉపశమనం కల్పిస్తుంది. వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Water Crisis : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కూడా ఆ లిస్ట్ లో ! రాబోయే కాలంలో ఒక్క బెంగళూరులో మాత్రమే కాకుండా.. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. 2019లోనే నీతి ఆయోగ్ 2030 నాటికి భారత జనాభాలో కనీసం 40 శాతం మందికి తాగునీరు దొరకదని వివరించింది. By Bhavana 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water Crisis: దక్షిణాదికి నీటి కొరత ముప్పు.. రిజర్వాయర్లలో తగ్గిపోతున్న నీటి మట్టాలు దక్షిణాదికి నీటి కొరత ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే CWC డేటా ప్రకారం దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో 4 ఎండిపోయాయి. వాటిలో 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని రిజర్వాయర్లలో నీటి మట్టం 23 శాతానికి తగ్గింది. By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bangalore: బెంగళూరు పిల్లగాడా.. వద్దులే.. అంటున్న అమ్మాయిలు.. ఎందుకంటే.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి అంటే.. పెళ్లి చేయాలని అమ్మాయిల తల్లిదండ్రులు తహతహలాడేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. బెంగళూరు అబ్బాయా వద్దులెండి అంటున్నారు.. ఎందుకా పరిస్థితి.. ఈ టైటిల్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదివేయండి By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్! కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn