నేషనల్ వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఆమోదం పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) వక్ఫ్ సవరణ బిల్లుకు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీపీ పలు ప్రతిపాదనలతో ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు.. వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ స్పందించారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్.. ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించనున్నారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn